Type Here to Get Search Results !

నీ పాట పాడెదను నాయేసయ్యా ( ni pata padedhanu na yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప నీ పాట పాడెదను నా యేసయ్యా 

నీ బాట నడచెదను 

అల్లెలూయా - ||8|| ||నీ|| ||నీ|| 


1. నా మనస్సు మారే నాచింత తీరే 

నా ఆత్మ నీకు అర్పింతునయ్యా ||2|| ||నీ|| 


2. పనిచేసే వేళ, భుజియించు వేళ

నిద్రించువేళ నిన్ను తలతునయ్యా ||2|| ||నీ|| 


3. కరుణించు దేవా కాపాడ రావా

నా పాప భారం తొలగించ రావా ||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section