Type Here to Get Search Results !

నీ ప్రేమ అమూల్యమైనది ( ni prema amulyamainadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 1 


నీ ప్రేమ అమూల్యమైనది 

నీ కృప అనంతమైనది 

నీ నీతి మహాస్థిరమైనది

నీ వాక్కు ఆనందమానందము 

అల్లెలూయ...అల్లెలూయ... 

అల్లెలూయ...అల్లెలూయ... 


1. నీ రెక్కలమాటున ఆశ్రయముదొరుకును

నీ ఆలయమున భోజనము లభించును 

నీ మంచితనమను నీళ్లను సేవింతుము

నీ మహిమను నిరతంపొగడెదం ||2|| ||అల్లె|| 


2. నీ వెలుగులో మేము 

దివ్వెలై ప్రకాశింతుము 

నీ బిడ్డలందరకు నీ ప్రేమను చూపుము 

సజ్జనులకు నీ నీతిని ప్రసాదింతువు 

నీ మహిమను నిరతం పొగడెదం ||2|| ||అల్లె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section