Type Here to Get Search Results !

నీ వాక్కే సత్యము ( ni vake sathyamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 2 


ప. నీ వాక్కే సత్యము - నీ వాక్కే నిత్యము 

నీ వాక్కే సత్యము - నీ వాక్కే నిత్యము 

నీ వాక్కే స్వస్థత నీ వాక్కే మార్గము 

నీ వాక్కే నా జీవము నీ వాక్కే అల్లెలూయ ||6|| 


సగరిగ సగరిగ సగరిగస 

గపమగ గపమప గపమపగ పదదసన 

పదదగిరి - పదదసస గరిస 


1. నీ వాక్యమే ఆదిలో సృష్టిని కలిగించే 

నీ వాక్యమే మనుజులకు 

నీ రూపం అందించే ||2|| 

ఆ వాక్యమే నా త్రోవకు జ్యోతియై 

నా ముందుండి నడిపించును ||2|| ||నీ|| 


2. నీ వాక్యమే లాజరుని మరణము గెలిపించే 

నీ వాక్యమే గ్రుడ్డివానికి చూపును కలిగించే ||2|| 

నీ వాక్యమే ఆల్ఫా ఒమేగయై ఈ విశ్వాన్ని శాసించెను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section