Type Here to Get Search Results !

నీ వాక్యం ఎంతో బలమైనది ( ni vakyam entho balamainadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి:

నీ వాక్యం.... ఎంతో బలమైనది – 

నీ వాక్యం... లేమిలో తోడైనది ||2|| 

నీ వాక్యం... మధురమైనది – 

నీ వాక్యం... ఆత్మీయమైనది ||2|| 

అల్లేలూయా... అల్లేలూయా... 

అల్లేలూయా... అల్లేలూయా... ||2|| 


1 వ చరణం..

ఆదిలో ఆరంభమైనది... నీవాక్యమే

మానవ రూపియైనది... నీ వాక్యమే ||2|| 

కోరస్: ఆ.... ఆ.... ఆ.... ఆ... ||2|| 

ప్రవక్తలతో మాట్లాడినది – నీ వాక్యమే ఆత్మీయ ఆహారమైనది – నీ వాక్యమే ||2|| 

అల్లేలూయా... అల్లేలూయా... అల్లేలూయా... అల్లేలూయా... ||2|| 


2వ చరణం..

బాధలలోఓదార్చునది నీ వాక్యమే 

ఆపదలలో ఆదుకొన్నది – నీ వాక్యమే ||2|| 

కోరస్: ఆ.... ఆ.... ఆ.... ఆ... ||2|| 

స్వస్థత నిచ్చునది – నీ వాక్యమే

మాకు రక్షణ నిచ్చునది – నీ వాక్యమే ||2|| 

అల్లేలూయా... అల్లేలూయా... అల్లేలూయా... అల్లేలూయా... ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section