Lyrics: Sr. L Bhagya
Music/Tune: Kiran B, Praneeth D
Album: లాలనచుపాడరే - 2
ప. నింగిన తార వెలసిన రాత్రి
దూతలు గ్లోరియ పాడిన రాత్రి ||2||
పశుల పాక పావనమైన రాత్రి
రాత్రి దైవతనయుడు జనియించిన రాత్రి
కో. గ్లోరియా స్తుతి ఆరాధనా ||4||
1. ఇమ్మానియేలుగా ఉదయించి
ఆపనిలో వెలుగును పంచిన ||2||
బాలు యేసుకు జోలాలియనుచు
జోల పాటలతో కీర్తించుదాం
రండి రారండి ఆనందంతము ||2||
2. గాబ్రియేలుడు సందేశమివ్వగ .
ధుృవతార అలదారి చూపంగ ||2||
గొల్లలు జ్ఞానులు ఏతెంచి ప్రభుని ||2||
ముదముతో మనసార స్తుతియించిరి
రండి రారండి ఆరాధింతము ||గ్లో|| |