Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith
Album: లోక రక్షకుడు
ప. నా బాలయేసుకు లాలి జోజో
జగమేలు ప్రభునకు జోలాలిజో ||2||
జోలాలిజో..జోలాలిజో ||2|| ||నా||
జో....లాలిజో........లాలి ||2||
1. దేవదేవునీ ఏకైక సుతుడా
కన్యమరియ గర్భమున జన్మించావా ||2||
పశువుల పాకలో పవళించిన దేవా
మా బ్రతుకు పావనం చేయ ఏతెంచావా ||జో||
2. ఆది దేవుని ఆజ్ఞలు బోధింప
నింగి విడిచి ఈ నేలకు దిగివచ్చావా ||2||
లోకపాపములను పరిహరించగా ||2||
దీనునిగా ధరణి పైన ఉదయించావా ||2|| ||జో||