Type Here to Get Search Results !

నిష్కళంక మాత ( nishkalanka matha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: యేసే నా గానం-2 


ప. నిష్కళంక మాత నిర్మలమాత ||2|| 

మమ్ము వీడని మాత నిర్మలగిరి మాత ||2|| 

మా కొరకు ప్రార్థించే మాత 

ఓ మరియమాత ||2|| ||ని|| 


1. అనాధలకు ఆదరణవు ఆరోగ్యమాతవు

మహిమలకు మహిమాన్విత 

మహిమగిరి మాతవు ||2|| 

సమాధాన మొసగే సమలదీవి మాతవు ||2|| 

గోదావరి మేరి మాతవు 

మా అమ్మవు ||2|| ||ని|| 


2. అందరికి అభయమొసగు

అమలోద్బవి మాతవు 

వేదనలో చేయూత వేళంగణి మాతవు ||2|| 

గుణగణములు గౌరవించు 

మా గుణదల మాతవు 

యుగయుగములు మరువలేని 

మా అమ్మవు ||2|| ||ని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section