Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా ||2||
చప్పట్లతో నిన్ను స్తుతియింతును
నాట్యముతో నిన్ను భజింతును ||2||
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా
నీకే స్తుతి స్తుతిస్తుతిస్తుతి స్తోత్రమయ్యా ||2||
అల్లేలూయా అల్లేలూయా
అల్లేలూయా ఆమెన్
అల్లేలూయా అల్లేలూయా
అల్లేలూయా ||2||
||నువ్వంటే||
1. నీ రూపము ఇచ్చావు - స్తోత్రమయ్యా ||2||
నాకు నీ జీవము పోసావు - స్తోత్రమయ్యా ||2||
నన్ను నీలాగా మార్చావు - స్తోత్రమయ్యా ||2||
నాలో నీ ప్రేమను నింపావు - స్తోత్రమయ్యా ||2|| ||స్తుతి||
2 నా కన్నులతో నీరాకను చూసెదనయ్యా ||2||
నా కరములతో నీ క్రియలు చేసెదనయ్యా ||2||
నా కాళ్ళతో నీ బాటలో నడిచెదనయ్యా ||2||
నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా ||2|| ||స్తుతి||