Type Here to Get Search Results !

నీవొక్కడివే పరిశుద్ధుడవు ( nivokasive parishudhudavu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీవొక్కడివే పరిశుద్ధుడవు - నీవొక్కడివే సర్వ శక్తిమంతుడవు ll 2 ll

ప్రతిదేశము ప్రతి జాతియు, ప్రతి వ్యక్తియు

నీ ముందు మోకరించవలసినదే ll 2 ll 

యేసయ్యా..... యేసయ్యా..... యేసయ్యా..... యేసయ్యా..... 


1వ చరణం 

మహోన్నత స్థలములలో నివసించువాడవు 

ఎవ్వరు దరిచేరని వెలుగు వెలుగు నివాసివి ll 2 ll

ప్రతి నిమిషం నీ మహిమనే -

నే పొగడెద – నే పాడెద – ఘనపరిచెద ll 2 ll ll ప్రతి ll


2వ చరణం

పాపమును మరణమును జయించిన వాడవు

అందరికి నీ రక్షణను ఒసగినవాడవు ll 2 ll

నీ కృపను నీ ప్రేమను – స్మరియించెద –

స్తుతియించెద – కీర్తించెద ll 2 ll ll ప్రతి ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section