Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవే నా మార్గ మయా నీవేనా సత్య మయా నీవే నా మయా
నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవమయా ll2ll
యేసయ్యా..యేసయ్యా..-యేసయ్యా ll2ll
నా యేసయ్యా
1 వ చరణం..
దారితప్పిన సమయంలో- మంచి కాపరి నీవయ్యా ll2ll
చీకటి కమ్మిన సమయంలో- త్రోవకు వెలుగు నీవేనయ్యా ll2ll
2 వ చరణం..
వ్యాధి బాధల సమయంలో- పరమ వైద్యుడు నీవయ్యా ll2ll
అలసిసొలసిన సమయంలో- నా విశ్రాంతి నీవేనయ్యా ll2ll
3 వ చరణం..
దప్పికగొన్న సమయంలో- జీవ జలము నీవయ్యా ll2ll
ఆకలిగొన్న సమయంలో- జీవాహారం నీవేనయ్యా ll2ll