Lyrics/Tune: Fr. Anand
Music: Das Daniel
Album: నన్ను నడిపించు
ప. నీవే నా ఆనందము
నీవే నా ఆధారము
యేసయ్యా యేసయ్యా ||2||
1. నాలోని భారాన్ని తొలగించి
నా వైపు జాలిగ చూసావే
ఆ......ఆ......ఆ......
యేసయ్యా యేసయ్యా ||2||
2. నన్నెంతగానో ప్రేమించి
నాకోసం నీ ప్రాణమిచ్చావే
ఆ......ఆ......ఆ......
యేసయ్యా యేసయ్యా ||2||
3. నన్నెంతగానో ప్రేమించి
నాకోసం సిలువను మోసావే
ఆ....ఆ....ఆ...
యేసయ్యా యేసయ్యా ||2||
4. నాలోని పాపాన్ని తొలగించి
పరిశుద్ధంగా నీవు మార్చావే
అ....ఆ....ఆ...
యేసయ్యా యేసయ్యా ||2||
5. నాపేరు పెట్టి పిలిచావు
సువార్తను ప్రకటించమన్నావే
ఆ....ఆ....ఆ...
యేసయ్యా యేసయ్యా ||2||