Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరలోక జ్యోతి ప్రకాశించెను ఇలలో
భూలోకానికి కాంతి విరాజిల్లే ఇలలో ||2||
పరలోక జ్యోతి
1. మరియమ్మా ప్రియసుతుడా
మనుజరూప ధారుడా ||2||
మా పాప భారం తొలగించుటకై
ఇలలో వెలిశావా
మమతల పంచిన బాల ఏసా
జయము నీదు జననం
నజరేయుడైన క్రీస్తురాజా
మహిమ నీకే నిరతం ||పర||