Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసయ్యా
ప. పావన జననీ - ఓ మరియమ్మా
దేవుని కుమారుని తల్లివి నీవమ్మా
వందనం ఓ మరియమ్మ
నీకే మా వందనం ||2||
1. దేవుని కృపకు నీవు ప్రాపురాలవి ఐతివమ్మా
స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడితివమ్మా
దేవాది దేవుడే ఆ ఆ ఆ..
దేవాది దేవుడే నీ గర్భమందు
జన్మించెనమ్మా ||పా||
2. ఆత్మ శరీరములతో
మోక్షముకెత్తబడితివమ్మా
పరలోకపు రాజ్ఞీగా స్థాపింపబడితివమ్మా
నిత్యము ఆ.. ఆ.. ఆ.. ఆ..
అను నిత్యము మా కొరకు వేడుమమ్మా ||పా||