Type Here to Get Search Results !

పరిశుద్ధ లిల్లీ ఓ మరియ తల్లి ( parishudha lilli oo mariya thali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 6 


పరిశుద్ధ లిల్లీ... ఓ మరియ తల్లి

సౌందర్య దీపం ... సుగుణాల తల్లి

కరుణాతిరేకం...... నీ మాతృ హృదయం

దయతోడ కావు.... మా లేమిలోన


1. నీ కన్నె మనసులోన .... పరమాత్మనే నిలిపినావు

నీ పుణ్య ఆత్మలోన ...... ప్రభురాగమే పలికినావు

ఆ యాత్మ ప్రేరణముతో.....ప్రభు దాసిగా

జీవించినావు ..... విమలాత్మగా 


2. నీ నిత్య ప్రార్ధనలలో ..... సంకీర్తనే సలిపినావు

నీ సత్య జీవనములో ....శుభవార్తనే చాటినావు

నజరేతులో నివాసం ..... సహజీవనం

ప్రేమించినావు ..... ప్రభు మాతగా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section