Type Here to Get Search Results !

పరిశుద్ద కన్య దైవజనని ( parishudha Kanya dhaiva janani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Gnanam SDB 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు -1 


ప. పరిశుద్ధ కన్య దైవజనని 

పావనమాత వర్థిల్లుమా ||2|| 


1. సుమములు బోలిన నీదరహాసం

సుధలను చిందే నీ కనులు ||2|| 

మా కలతలు బాపుమమ్మ

జీవము మాలో నింపుమమ్మ ||పరి|| 


2. సహనమె నీ ప్రతి రూపం

కరుణకు నిలయం వదనం ||2|| 

నిన్ను గాంచిన చాలునమ్మ 

మోదము మాలో కలుగునమ్మా ||2|| ||పరి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section