Type Here to Get Search Results !

ప్రభుకడరా భోజన ( prabhu kadara bhojana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్ల : ప్రభుకడరా భోజన - సమయమున 

ప్రభవించిన - ఈ విందు ||2|| 

పరమాత్మకును - మనుజాళికిని 

అనుబంధము - ఈవిందు ||2|| llప్రభుll 


1 వ చరణం.. 

స్నేహమును తన - జీవమును 

యిల పంచెను - మన ప్రభువు ||2|| 

చేయుమని - యిది చేయుమని 

మరి కోరెను - మన ప్రభువు ||2|| 

అమరమైనది నా శాంతి - మధురమైనది నా ప్రేమ ||2|| 

సంగమమై, సూనృతమై - భువిలో వెలసెను ఈ విందు 


2 వ చరణం.. 

శాంతికిని యిల సమతకును - తన ప్రాణము పోసెనులె ||2|| 

సేవకులై మీరు చేయుడని - తాను చేసెను మన ప్రభువు ||2|| 

అమరమైనది ... 


3 వ చరణం.. 

దేహమును తన రక్తమును - మనకర్పణ చేసెనులే 

పాపమును - దాని తాపమును పరిమార్పెను మన ప్రభువూ - 

అమరమైనది... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section