Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభుని విందు గొప్ప విందు
మానవాళి మసుగడకై ఏర్పరిచిన ఈ విందు) ||2||
(ప్రభుని శరీర రక్తముల ప్రేమత్యాగమే ఈ విందు
విశ్వమానవాళికి శాంతియాగమే ఈ విందు) ||2||
(స్వీకరింపరే జనులారా శ్రీ యేసుని విందును
పాల్గొనరారే ప్రజలారా పరంధాముని విందులో) ||2||
1 వ చరణం..
సకలజాతి జనులను ఐక్యపరచును ఈ విందు
తన మార్గములో మనలను నడిపించును ఈ విందు
ప్రభుని శరీర
2 వ చరణం..
మనుజుల రక్షణ జ్ఞాపిక ఈ మహిమ విందు
సర్వేశ్వరుని ప్రేమకు సంకేతము ఈ విందు
ప్రభుని శరీర