Type Here to Get Search Results !

ప్రభుని విందు మధురం ( prabhuni vindhu madhuram Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Kancherla Joseph 

Tune: unknown 

Music: Naveen M 

Album: లాలనుచు పాడరే - 3 


సా. ఇదిగో క్రీస్తు శరీరము ఆమెన్ 

ఇదిగో క్రీస్తు రక్తము ఆమెన్

ఆ........మే...........న్ 


ప. సా నిదని దమదా సనిదమగమదని 

సస నిదనీనీ దమదాదా సనిదమగమదని 


ప్రభుని విందు మధురం - మధురం ||2|| 

ప్రభుని పొందునిరతం - నిరతం ||2|| 

ప్రభుని ముందు శరణం - శరణం ||2|| 

ప్రభుని యందు అమరం - అమరం||2|| 

యేసు క్రీస్తు ఇల నిల్పిన ప్రేమవిందు 

అతిమధురం ప్రభుని విందు మధురం 


1. స్లీవ మీద జాలువారు

రుధిరామృత సవాలే 

లోకపాప శాపధూళి ప్రక్షాళన ధారలై 

ప్రేమాలయమై ఇల జీవానిలమై ||2|| 

మానవాళి విమోచన 

యోగానికి మూలమైన

ప్రభుని విందు మధురం 


సా నిదని దమదా సనిదమగమదని

సస నిదనీనీ దమదాదా 

సనిదమగమదని ||2|| ||ప్ర|| 


2. నేటి నుండి మీతోనే కలకాలం నివాసం

అన్నమాట అనుసారం 

ప్రసాదించే సహవాసం 

అజ్ఞాతముగా మన అదృష్టముగా ||2|| 

అవనిబ్రొవ ఆ దైవమే 

అరుదెంచే యోగమైన ||2|| ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section