Type Here to Get Search Results !

ప్రభుని విందు-ప్రేమ విందు ( prabhuni vindhu - prema vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రభుని విందు-ప్రేమ విందు 

పరిశుద్దుని స్మరణ విందు 

దివ్య విందు దేహ విందు 

దీనాత్యుల భాగ్య విందు 

తరలి రారండి తనయుని 

ప్రియ సంఘమా తనవి తీర 

శ్రీ యేసుని లోకొని తరియించుమా 

పరిపూర్ణ ఫలములొసగు పావన విందు

పరలోకపు భాగ్యమిచ్చు రక్షణ విందు 


1. సిలువలో నలిగి - దురితము కడిగిన

జీవన దాయుని - జీవన విందు 

పాపుల ఎదలో ఆత్మ బలము

నింపిన పరమాత్ముని కమ్మని విందు ||ప్ర|| 


2. బానలలో నీటిని-ద్రాక్షా రసముగా 

మార్చిన మాన్యుని - మహిమల విందు 

ఐదు రొట్టెలను-ఐదువేల మందికి 

తృప్తిగ పంచిన-అద్బుత విందు ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section