Type Here to Get Search Results !

ప్రభుని విందుకు ( prabhuni vindhuku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభుని విందుకు వేళాయె ` వేగమేరారే జనులారా 

ఆశీర్వాదము లభించుగా ` నోచిన నోము ఫలించుగా 


1 వ చరణం.. 

శాశ్వత జీవం అనుగ్రహించె పరమ ప్రసాదం మధురాహారం ||2||

పరుగునరారే క్రైస్తవులారా ||2||

లోకొనరండి అమర విందును ||2||llప్రభునిll 


2 వ చరణం.. 

బీటలు వారిన హృది క్షేత్రంలో 

ఆ ప్రభు విందు తొలకరి జల్లై ||2||

జీవన ఆమని పూయించేనె ||2||

తలపుల హారతి వెలిగించేను ||2||llప్రభునిll 


3 వ చరణం.. 

చీకటి ముసిరిన బ్రతుకు బాటలో 

ఆశాజ్యోతిని వెలిగించు ప్రభువా ||2||

నీ సన్నిధిలో వేచేను స్వామి ||2||

మది ఆవేదన ఈడేర్చరావా ||2||llప్రభునిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section