Type Here to Get Search Results !

ప్రభుని శరీరం సత్ప్రసాదం ( prabhuni shariram saprasadham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభుని శరీరం సత్ప్రసాదం - 

ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం 

లోకానరారే దైవ జనమా ||2|| 

ప్రేమామయుని యేసు ప్రభుని||2|| 


1. దేవుని రూపం కరుణ జీవం-

తపములు తీర్చె పుణ్య పీఠం||2|| 

లోకానరారే దైవ జనమా ||2|| 

శిలువధారి యేసు ప్రభుని ||2|| ||ప్రభు|| 


2. జీవము నొసగే స్వర్గధార 

స్వస్థతనిచ్చే దివ్య శక్తి ||2|| 

లోకొనరారే దైవ జనమా - ||2|| 

లోకమాన్యుడు యేసు ప్రభుని||2|| ||ప్రభు|| 


3. కన్నుల వెలిగే కాంతి కిరణం - 

శాంతిని ఒసగే పుణ్య తీర్థం||2|| 

లోకొనరారే దైవజనమా ||2|| 

జీవనాథుడు యేసు ప్రభుని ||2|| ||ప్రభు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section