Type Here to Get Search Results !

ప్రభు యేసుమాట ( prabhu yesumata Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభు యేసుమాట - బంగారు మాట 

సువార్తమాట - యేసుని మాట 

నా జీవితాన నీ జీవితాన - 

మరువానిమాట మంచిమాట 


1 వ చరణం.. 

దీర్ఘశాంతము గలవారలై - కీడుకు కీడు చేయకును 

మేలైన వానిని చేపట్టుచు - ప్రార్ధన జీవితము జీవించుడి 

ప్రతి విషయములోన – కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునే - సాగుడీ.. ||2|| llప్రభుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section