Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: జీవనాత్మ-1
ప్రభు ప్రేమను మంచితనమును
సదా నేను గానమే చేసెదను ||2||
1. ప్రజలనుండి అతనిని ఎంపిక చేసి
అతనినెంతో పైకి తెచ్చాను ||2||
పవిత్రమైన తైలం పూసాను నేను ||2||
నా సేవకుని అభిషేకించాను ||2|| ||ప్ర||
2. నా బలము అతనికి అన్ని వేళలా
తోడు నీడగా నిలిచి యుంటుంది ||2||
నా శక్తి అతనికి కంటి రెప్పలాగా ||2||
బలమిచ్చి ఎప్పుడు కాపాడుతుంది ||2|| ||ప్ర||