Type Here to Get Search Results !

ప్రియ తండ్రి గైకొనుమా ( priya thandri gaikonuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రియ తండ్రి గైకొనుమా 

దివ్య రక్త మాంసమగు 

ఈ అప్పరసములను ||2|| 


1. మా కష్టసుఖములను సిరిసంపదలన్నింటిని ||2|| 

ఆత్మ శరీరములన్ స్వీకరించు ఈ బలిలో ||ప్రి|| 


2. ఆబేలుని కానుకలన్ ఆరగించిన దేవుడవే ||2|| 

అబ్రహామునీ బలిని ఆశీర్వదించితివే ||ప్రి|| 


3. కురిపించు వరములను అర్పింతు సకలమును ||2|| 

దీవించి చేకొనుమా ఈ దివ్య బలి నేడు ||ప్రి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section