Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రియమైన మాతండ్రి ఆదరించండి..
ఈ దీన కానుక చేకొమ్మా
మా కోర్కెలు ఈడేర మేము....
అర్పింతుము ఇదియే
మా తండ్రి ఓదేవా ||ప్రి||
1. మనసారమేము మాకున్న సిరులు...
మేలైన భాగం మీకియ్యనెంచి
ఆనంద మొందగ తెచ్చామయ్యా
మాతాన్క చేకొని కరుణించవా ||ప్రి||
ఆనంద మొందగ ఉన్నామయా
మాకాన్క చేకొని కరుణించవా
చేకొనుమా కరుణించవా
హృదయాలను అలరించవా ||ప్రి||
2. కష్టాలు సుఖాలు పుష్పాలు పండ్లు
నీవిచ్చిన సిరులే అర్పించ మేమంత
ఆనంద మొందగ తెచ్చామయ్యా
మాకాన్క చేకొని కరుణించవా
ఆనంద మొందగ ఉన్నామయా
మాకాన్క చేకొని కరుణించవా
చేకొనవా కరుణించవా
హృదయాలనే అలరించవా ||ప్రి||