Type Here to Get Search Results !

ప్రీతితో గైకొనుము దేవా ( prithitho gaikonuma deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రీతితో గైకొనుము దేవా - 

నా ఈ ప్రేమ కానుక 

సంప్రీతితో గైకొనుము దేవా - 

నా ఈ ప్రేమ కానుక

శ్రీకరా శుభకరా - హితకరా ప్రియకరా - 

ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన 


1. దివ్య పూజాబలికి నడిపి - 

వాక్యసారము నాకు తెలిపి

పరవశముతో నన్ను నింపి -

హృదయమంతా నిండినావు అందుకే ఈ కృతజ్ఞతార్చన 


2. అప్పద్రాక్షారసమునందలి - 

రక్షణాయుత భాగ్య ఫలమును 

కనికరముతో ఎరుక పరచి - 

పాలివానిగ మలచినావు అందుకే ఈ కృతజ్ఞతార్చన


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section