Type Here to Get Search Results !

యేసయ్యా నీవేనయ్యా ( yesaiah nivenaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్యా నీవేనయ్యా నా దైవము

యేసయ్యా నీవేనయ్యా నా జీవము ||2||


మరువకయ్యా విడువకయ్యా - నిన్నే నమ్మిన దాసుడనయ్యా 

మరువనయ్యా విడువనయ్యా నీవు చేసిన త్యాగము ||2|| llయేసయ్యాll 


1 వ చరణం.. 

కష్టాలలో నన్ను వదలకయ్యా - 

సంతోషములో నిన్ను తలతునయ్యా 

శోధనలో పడనీయకయ్యా - 

ఆపదలో నన్ను కావుమయ్యా ||2|| llయేసll 


2 వ చరణం.. 

ఈ జీవితం నీ సొంతమయ్యా - నీ దాసునిగా 

నన్ను మలచుమయ్యా 

నీదు ప్రేమను పంచెదనయ్యా 

నీదు - నామం ప్రకటింతునయ్యా ||2|| llయేసయ్యాll

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section