Type Here to Get Search Results !

యేసు ఒడిలో పవ్వళిస్తే ( yesu odilo pavalisthe Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు ఒడిలో పవ్వళిస్తే ఎంత హాయి 

యేసు నన్ను జోలకొడితే ఎంత హాయి

ప్రభువా త్వరగా రా నెమ్మది యివ్వుమా


1. దేవా నా హృదయంలో కపటము గర్వము కనిపించవు 

శక్తికి మించిన కార్యములు - నేను ఎన్నడు ఆశించనూ 


2. ప్రేమాంబుధివి నీవు - ప్రేమతో నన్ను పూరించుము

ఇతరుల కోసం నా ప్రేమను ఎపుడూ పంచెదను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section