Type Here to Get Search Results !

యేసు క్రీస్తు మాటలు మధుర వాక్కులు ( yesu kristhu matalu madhura vakkulu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు క్రీస్తు మాటలు మధుర వాక్కులు 

దనిస నిసగ సగమ గమద దనిసగరిససా

యేసు క్రీస్తు మాటలు మధుర వాక్కులు 

మరపురాని మరచిపోని జీవ వాక్కులు

ఆలకించుదాం అనుసరించుదాం చాటి పాడుదాం

అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ||2|| 


1. మోక్ష పథము చూపెడి మహిమ వాక్కులు -

నిత్య సుధల నిలయమైన నీతి వాక్కులు

ఆలకించు వారందరు శుద్దులౌదురు - 

పాటించు వారందరు ధన్యులెదురు 


2. సమత మమత కలయికల ప్రేమ వాక్కులు-

శాంతి క్రాంతి భావనలో స్నేహ వాక్కులు

ఆలకించు వారందరు ధన్యులెదురు - 

పాటించు వారందరు శుద్దులెదురు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section