Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసు నామమే మధురం
మదిలో తలచిన ధన్యం
వెతలు తీరునుకృపలు దొరుకును
సాటిలేనిది యేసుని నామం ||2||
1. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగ ఉన్నది ||2||
ఏ స్థితికైనా చాలినది ||2||
ఆశ్రయమైనది యేసుని నామం ||2|| |||యే||
2. తండ్రి కుమార పరిశుద్దాత్మా
త్రియేక దేవుని నామము ||2||
ఆది అంతము లేనిది ||2||
ఆకాశము కన్న ఎత్తైనది ||2|| |||యే||