Type Here to Get Search Results !

యేసు నీవే నా ( yesu nive na Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Joseph Konda 

Music: Praveen M 

Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 2 


ప. యేసు నీవే నా దైవము యేసు 

నీవే నా ప్రాణము 

యేసు నీవే నా ధ్యానము

యేసు నీవే నా సర్వము 

నిన్ను చూడాలని నిన్ను చేరాలని 

నీతో ఉండాలని నీలా మారాలని

నా హృదయాభిలాష యేసయ్యా 


1. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి

పతనమొందిన జీవితమును 

మరల నిలిపితివి 

విశ్వాస ఖడ్గము చేపట్టి

నే వినయముతో నీతో సాగెదను ||2|| ||ని|| 


2. చేయరాని పనులు నేను చేసియున్నాను 

చేయవలసిన పనులు నేను మరచిపోయాను 

మరువని దేవా మహిమను చూపి 

మారు మనస్సు ఇచ్చితివి ||2|| 

మారు మనస్సు ఇచ్చితివి ||2|| ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section