Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు రక్షించును నిన్ను నన్ను
యేసు రక్షించును
యేసు రక్షించును అల్లేలూయ
యేసు రక్షించును-యేసు చూపించును
మార్గం యేసు చూపించును
1. యేసే సర్వము సృష్టిలో యేసే సర్వము
యేసే మూలము సృష్టికి యేసే మూలము ||2|| ||యే||
2. యేసే యాజకుడు మనకేసే యాజకుడు
యేసే పాలకుడు మనందరికేసే పాలకుడు ||2|| ||యే||
3. యేసే రారాజు ప్రభుయేసే
రారాజు యేసే బోధకుడు
అందరికేసే బోధకుడు ||2|| ||యే||