Type Here to Get Search Results !

యేసుతో ఈ జీవితము ( yesutho ee jeevithamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసుతో ఈ జీవితము ధన్యము ||2||

శోధనలో ` వేదనలో ` బాధలో ` సంతోషములో llయేసుll 


1 వ చరణం.. 

మధుర ద్రాక్షావల్లి అతడు ` మనోహరుడూ యేసుడూ

నా ప్రియుడు ధవళవర్ణుడు ` అతికాంక్షనీయుడు 

నా ప్రియుడు ` యేసు సాటి ఎవ్వరూ 

నా ప్రియుడే ` నాదు జీవితం ` జీవితాశయము llయేసుll 


2 వ చరణం.. 

పగటి మేఘస్తంభమై నడిపించిన ` దేవుడు 

రాత్రి అగ్నిస్తంభమై ఆవరించిన ` దేవుడు 

రగులుతున్న బండనే ` దాహామార్చెను 

సిలువ మార్గమగు`పట్టణమునకు చేర్చును`సేద తీర్చును llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section