Type Here to Get Search Results !

యేసూ నీ ప్రేమ ఒక్కటే ( yesu ni prema okate Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసూ... నీ ప్రేమ ఒక్కటే ||2|| 

మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది 

కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది 

యేసూ నీ ప్రేమ ఒక్కటే ||2|| llమాటల్లోll 


1 వ చరణం.. 

స్వార్ధముతో నిండిన ఈలోక ప్రేమలోన - 

మోసముతో కూడిన ఈ మనుషు ప్రేమ మధ్య ||2|| 

కల్మషమే లేనిది కరుణతో నిండినది ||2|| 

కలవరమే తీసినది కన్నీటిని తుడిచినది ||2|| llమాటల్లోll 


2 వ చరణం.. 

పాపముతో నిండిన ఈలోక ప్రేమలోన - 

శాపముతో కూడిన ఈ మనుషు ప్రేమ మధ్య ||2|| 

లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి ||2|| 

సిలువలో మరణించినది - శిక్షను భరియించినది ||2|| llమాటల్లోll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section