Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసూ నీ రాక సమయం-ఎంత మాధుర్యం
వర్షించు సుమములతో-స్వరనాథుని ఆగమనం
ప్రణమిల్లి సమర్పింతు నా జీవితం తరించగా ||యేసూ||
1. తల్లినించి ప్రేమ చూపిన
నాదు దేవా సర్వస్వమా
ఒంటరినై నీదు ముంగిట
దాహముతో నే నిలిచితి
అవివేకినై విహరించితీ-దోషమేదీ లెక్కింపకు
కృప చూపుము-నను గావుము
లోక చింతల విడనాడెద ||యేసూ||
2. శాంతి సంద్రపు ప్రశాంతమా
శాంతి నీవై ప్రవహించు
సంద్రపుటడగున ప్రశాంతి ఓలే
శాంతి నీవై ఆవరించు
సూర్యకాంతి మించు విధము
దీపమై నను వెలిగించు
ఆపదలో...పాపములో...ఎదలో
వసించి కాపాడుము ||యేసూ||