Type Here to Get Search Results !

యేసు యేసు పుట్టినరోజు ( yesu yesu putina roju Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Pasala Thomas 

Tune: unknown 

Music: Naveen M 

Album: లాలనుచు పాడరే - 3 


ప. యేసు యేసు యేసు పుట్టిన రోజు 

లోకమంతా ప్రేమ కురిసిన రోజు 

మానవాళి హృదయాలు ఉప్పొంగిన రోజు

దేవుడే మానవుడై జన్మించిన రోజు 


we wish you happy Christmas

we wish you merry Christmas 


1. తరతరాలుగా నిరీక్షించిన 

మెస్సయ్యా మన యేసయ్యా 

యుగయుగాలుగా ఎదురు చూసిన

మెస్సయ్యా మన యేసయ్యా 

ఇమ్మానుయేలుడై మన మధ్యన జన్మించాడు

కృపగల రాజుగా తోడై ఉంటాడు 


2. నీతి సూర్యుడు ప్రేమ రూపుడు

దేవుడు మెస్సయ్యా మెస్సయ్యా మన యేసయ్యా 

నిత్య జీవము సత్య మార్గము మెస్సయ్యా 

మన యేసయ్యా 

ఇమ్మానుయేలుడై మన మధ్యన జన్మించాడు 

కృపగల రాజుగా తోడై ఉంటాడు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section