Type Here to Get Search Results !

యేసు పుట్ట దూతలు ( yesu putta dhuthalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1:- 

యేసు పుట్ట దూతలు- చాల సంతోషంబుతో

వాసిగాను పాడిరి- వేడుకైన కీర్తనల్

గ్లోరియా గ్లోరియా ఇన్ ఎక్సెల్ సిస్ దేయో


2:- 

ఉన్నతంబు నందు ఉన్నయాది కర్తకున్

యెన్నడున్ను నుండును ఎన్నరాని స్తోత్రముల్ll గ్లోరియా ll 


3:- 

మంచి మానసంబుతో యేది నుండు వాండ్రకు 

అంచితంబుగా నిట నబ్బుగాక నెమ్మది ll గ్లోరియా ll 


4:- 

భూమి యందు పుట్టిరి బోధచేయ నీతులన్

కామ లోభ చేష్టలన్ కూల్చి వేయ నెంచియు ll గ్లోరియా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section