Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేలీ యేలీ లామా సభాక్తానీవే
దేవా నా దేవా నన్నేల విడచితివి
1 వ చరణం..
వీరేమి చేయుచున్నారో వీరికి
తెలియదు క్షమియించుమో తండ్రి
2 వ చరణం..
దప్పిక గొనియున్నాను ప్రియమున తండ్రి
నీ చేతికి నా ఆత్మ అప్పగించుచున్నాను
3 వ చరణం..
నేడు నీవు పరదేశులోనైన నాతో కూడ
నిలిచియుందువని 2
నిశ్చయముగా నీతో నేను ఆనతిచ్చున్నాను
4 వ చరణం..
అమ్మా అమ్మా ఇదిగో నీ కొమరుడు
సోదరా సహోదరా ఇదిగో నీ తల్లి
5 వ చరణం..
సమాప్తమాయెను సమాప్తమాయెను
సమాప్తమాయెను