Type Here to Get Search Results !

హల్లెలూయ హల్లెలూయ ( hallelujah hallelujah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


హల్లెలూయ హల్లెలూయా కీర్తన కీర్తన కీర్తన సంకీర్తన ||2|| 

రాగాలతో... తాళాలతో... స్తోత్రాలతో .... llకీర్తనll 


1 వ చరణం.. 

పాపమునెల్ల మన్నించును కీర్తన సంకీర్తన 

వ్యాధు నెల్ల కుదుర్చును కీర్తన సంకీర్తన 

యేసయ్య నిన్ను కాపాడును 

ప్రేమ సిరులు నీకొసగును ||2|| llహల్లేలూయll 


2 వ చరణం.. 

శుభమలు నీయింట వర్దిల్లును కీర్తన సంకీర్తన 

న్యాయము నీకు చేకూర్చును కీర్తన సంకీర్తన 

యువ శక్తితో నిన్ను దీవించును

ప్రణాళికలను ఎరిగించును ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section