Type Here to Get Search Results !

హల్లెలూయ హల్లెలూయ ( hallelujah hallelujah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ (4) 


హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ అని పాడండి 

మనసారా హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ అని పాడండి 

ప్రియమారా పరమోన్నతుని దివ్యసన్నిధికి చేరండి 

ప్రియులారా దేవ దేవునికి స్తుతిస్తోత్రం చెల్లించుడి ప్రియమారా 


1 వ చరణం.. 

ఆపత్కా సమయములో మన చేయి విడువడు యేసయ్యా 

అను నిత్యము మన పక్షముచేరి వాదించును మన మెస్సయ్య 

పొరుగు వారితో గొడవలేలయ్య న్యాయాధిపతి మన ప్రభువేగా 

కష్టాలొచ్చెనని కలవరమేల కరుణామయుడు ఉండగా 


2 వ చరణం.. 

అశాంతితో ఆవేదనపడకు శాంతి దాత మనయేసయ్యా 

పాప భారముతో కుమిలిపోకయ్య పవిత్రపరచును మెస్సయ్యా 

వ్యాధులొచ్చెనని బాధలేలయ్యా పరమ వైద్యుడు ప్రభువేగా 

లేమికలిగెనని లోభ పడకయ్యా విస్తారముగా ధనమిచ్చునయ్యా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section