Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హల్లెలూయ యేసునకే - హల్లెలూయ క్రీస్తునకే
రాజాధిరాజు ఇమ్మానుయేలు - మనతో ఉన్నావాడు
ఆరాధానా, ఆరాధనా ... ||2||
హల్లెలూయ ,హల్లెలూయ ,హల్లెలూయ, ఆమెన్ ... ||2||
1 వ చరణం..
పరంజ్యోతి పరంజ్యోతి - నా త్రోవకు వెలుగునీవే ||2||
చీకటి నన్ను అలముకున్న -
పడిపోను నీవుండగా ఆరాధనా... ||2||
హల్లెలూయ... ||2||
2 వ చరణం..
జీవజలమా జీవజలమా - నా దాహం తీర్చువాడా ||2||
పాపశాపములో ఎండినవేళ-వర్షమై నాలో ప్రవహించుమా ||2||
ఆరాధనా... ||2||
హల్లెలూయ... ||2||