Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హల్లేలూయా - అల్లేలూయా - అల్లేలూయా
హల్లేలూయా పాట యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట
1 వ చరణం..
కష్టాలు యే కలిగిన - కన్నీరు యే మిగిలినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా 2ll
అల్లేll
2 వ చరణం..
బంధాలు బిగియించినా - చెరసాలలో వేసినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమాllఅల్లేll
3 వ చరణం..
గగనములో విహరించిన - నడియేట పయనించిన
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమాllఅల్లేll
4 వ చరణం..
కారడవిలో తిరిగిన తోడెవ్వరు లేకుండిన
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమాllఅల్లేll
5వ చరణం..
సింహాలు ఎదురించినా - మంటులు చెలరేగినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమాllఅల్లేll
6వ చరణం..
ఆత్మీయులే విడచిన - అనురాగమే మరచినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమాllఅల్లేll