Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: హృదయమనెడు తలుపు నొద్ద జేసునాధుండు
నిలచి సదయుడగుచు తట్టు చుండు సకల విధములను
1. పరుని బోలె నిలచున్నాడు పరికంచి చూడు అతడు పరుడు కాడు
రక్షకుండు ప్రాణ స్నేమితుడు
2. ఎంతో సేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని
అతడెంతో దయతో పిలుచుచున్నాడు ఇపుడు మనలను
3. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచెడి రక్షకుని
అతడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవకృపను
4. అతడు మిత్రుండతడు మిత్రు డఖిల పాపులకు మీరలతని
పిలుపువింటి రేని యతడు ప్రియుడగును
5. జాతిచేత తన హస్తముల జాపియున్నాడు
మిమ్ము నాలింగనము చేయకోరి యనిశముకనిపెట్టు
6. సాటిలేని దయగలవాడు సర్వేశ సుతుడు తన మాట వినెడు
వారల నెల్ల సూటిగ రక్షించు