Type Here to Get Search Results !

హాపీ హాపీ హాపీ-క్రిస్మస్ ( happy happy happy-christmas Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. హాపీ హాపీ హాపీ హాపీ హాపీ క్రిస్మస్ ||3|| 

మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రీ క్రిస్మస్ 

శ్రీయేసురాజు భూజనులకై 

ఉదయించే ఈ రోజు ||2|| 


1. నడిపించే జ్ఞానులను తూర్పున తారొకటి 

పలికిరి దూతలు గొల్లలతో 

యేసుదయించెనని 

బంగారు సాంబ్రాణి బోళమును 

అర్పించిరి జ్ఞానుల్ 

అల్లెలూయ పాడుచు 

వేడిరి గొల్లలను ||హా|| 


2. పిల్లలారా పెద్దలారా ప్రభువును చూచితిరా

రక్షకుడైన శ్రీయేసు మన కొరకుదయించే 

మీ హృదయములను అర్పణగ 

అర్పించనుండి 

అల్లెలూయ అల్లెలూయ

దేవుని స్తుతియించుడి ||హా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section