Type Here to Get Search Results !

స్వాగతము-సుస్వాగతము ( swagathamu-suswagathamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

స్వాగతము – సుస్వాగతము

తండ్రి కుమారా పరిశుద్దాత్మకు

పూజకు వేలాయనే

యావే దేవుని ఆరాధింతుమ్‌

రండి జనులారా - రండి జనులారా

దేవాది దేవుని పూజించెదమ్‌


1 వ చరణం.. 

పూర్ణ హృదయముతో - పరిపూర్ణ మనస్సుతో

ప్రభువును దర్శించి - క్రీస్తును పూజించెదమ్‌ llరండిll 


2 వ చరణం.. 

స్వర్గ దేవదూతతో - నిత్య స్తుతి పాత్రడను

పూజించెదమ్‌ - మనము ఆ దేవాది దేవుని llరండిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section