Type Here to Get Search Results !

స్వాగతమో దేవా సుమ స్వాగతము ( swagathame deva suma swagathamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Album: స్వాగతమో దేవా 


ప:- స్వాగతమో దేవా 

సుమస్వాగతమో ప్రభువా ||2|| 

నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగ

వేంచేసిన ఈ శుభవేళ ||స్వాగ|| 


1. ఇద్దరు ముగ్గురు కూడిన చోట

నేనుంటానని పలికిన దేవా||2|| 

మా దోషములను క్షమియించు స్వామి

నీ కృపలో మము నడిపించు దేవా ||2|| ||స్వాగ|| 


2. గురువుతో చేసెడి ఈ బలియాగం

మాకెల్లరకు ఆశీర్వాదం ||2|| 

ఆత్మను మాపై కురిపించు స్వామి 

మా జీవితములు పండించు దేవా ||2|| ||స్వాగ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section