Type Here to Get Search Results !

స్వాగతమో దేవా స్వాగతము ( Swagathamo deva swagathamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి : విశ్వ విశ్వాధినేతా సర్వ సలక్షణ సంభూతా సర్వ సద్గుణ సంభరితా

అనంత తేజో విరాజితా మహా మహిమాన్వితా


నిత్య సచ్చితానంద సంశోభిత కరుణాపయోనిధి కృపానిధి...

స్వాగతమో దేవా స్వాగతము - శుభస్వాగతం దేవా శరనాగతం


1. ప్రేమకు నిలయా కరుణామయా - 

అల్పులమయ్య అనర్హులమయ్యా

పిలిచితివయ్య నిలిపితివయ్య - 

మా పూజలివిగో మా పూజితేశా


2. సుగుణాల భరిత శుభ పూరిత 

త్రైలోక్య పూజిత తేజోవతంశ

మా యాజకత్వం మీదివ్య దత్తం 

మా సర్వమీవే మా జీవితేశా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section