Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: స్వాగతమో దేవా-సర్వంనీవే యేసయ్యా ||2||
సమాధాన దేవా - సంరక్షణ దేవా ||2||
లల్లల్లల్ల....... లల్లల్లల్ల....... ||4||
1. మదిని సోకుమా
మానవత్వాన్ని పరిమళించుమా
మాలో దేవుడవై వెలుగొంది
మనుగడ మాకు నేర్పుమా
స్వర్గ సౌందర్యం నీవై-మా సర్వస్వం నీవే ||2||
లల్లల్లల్ల....... లల్లల్లల్ల....... ||స్వాగత||
2. ఆత్మల కాపరి - సత్య సంపన్నుడా
పరలోక వాసులను చేయు
ప్రాణత్యాగివైన దేవా ||2||
నీ దివ్య శరీర రక్తమే-ఈ దివ్య సత్రసాదం
నీ దివ్య దర్శనం - మాకెంతో భాగ్యం
లల్లల్లల్ల....... లల్లల్లల్ల....... ||స్వాగత||
3. జీవిత కాలమంతా - ఆరాధించెద నిన్ను
గుండెను గుడిగా చేసి
నీ ప్రేమకై తపింతు నేను ||2||
నిరంతర నీ సేవలో - నిత్యం వెలుగునై
నీ సన్నిధి చేరు భాగ్యం - నొసగుమో దేవా
లల్లల్లల్ల....... లల్లల్లల్ల....... ||స్వాగత||