Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్వాగతాంజలి సుస్వాగతాంజలి
ఈ చల్లని శుభవేళ - ఈ పూజా సమయాన
1. దివిలోని తారలు - భువికేతెంచిన వేళ
మదిలోని ఆశలు విదికెదిరీదిన వేళ
సిరివెన్నెల కాంతులే కురిపించగా
చిరునవ్వుల సందడే కనిపించగా
పులకించి పాడే ఈ శుభవేళ స్వాగతం
2. ఎదలోని వీణలు శృతి కలిపిన ఈ వేళ
మహిలోని మనుషుల గతి తెలిపిన ఈ వేళ
ప్రభుయేసు నాధుడే వేంచేయగా -
ప్రభలన్ని ఇలలోన ప్రసరించగా
పులకించి పాడే ఈ శుభవేళ స్వాగతం