Type Here to Get Search Results !

సర్వశక్తి సంపూర్ణుడా ( sarwashekthi sampurnuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సర్వశక్తి సంపూర్ణుడా పరలోకమందున్న నా ప్రియ తండ్రి 

సహెూదరులారా మీతోను -పాప సంకీర్తనము చేయుచున్నాను

తలంపుచేతను వాక్కుచేతను క్రియల చేతను

లోపము చేతను బహు పాపములు నేను చేసియుంటిని

నా తప్పు నా తప్పు ఇది నా గొప్ప తప్పు

కన్యతల్లి మరియమ్మా దేవదూతలారా

సకల పునీతులారా సూదరులారా మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section